బోడే సెక్యూరిటీ సూసైడ్ కారణం చెప్పిన DSP
CTR: పుంగనూరులో బోడే రామచంద్ర యాదవ్ సెక్యూరిటీ గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు డీఎస్పీ మహేంద్ర శుక్రవారం పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి మామ రమణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు.