28న జీవీఎంసీలో గ్రీవెన్స్‌ రద్దు

28న జీవీఎంసీలో గ్రీవెన్స్‌ రద్దు

VSP: విశాఖ నగరపాలక సంస్థ మేయర్ పదవికి సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో పోలీసు శాఖ బందోబస్తు నిర్వహించనున్న నేపథ్యంలో ఆరోజు జరిగే ప్రజాసమస్యల ఫిర్యాదు వేదికను రద్దు చేస్తున్నట్టు కలెక్టర్‌, జీవీఎంసీ ఇంఛార్జి కమిషనర్‌ హరేందిర ప్రసాద్‌ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.