VIDEO: పిల్లలను చంపి..తల్లి సూసైడ్
BHNG: బీబీనగర్ మండలం గొల్లగూడెంలో తెల్లవారుజామున ఘోరం జరిగింది. వివాహిత తన ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమా లేక మరేదైనా సమస్య ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.