బెలగాం విద్యార్ధులకు దోమతెరల పంపిణీ చేసిన కలెక్టర్

బెలగాం విద్యార్ధులకు దోమతెరల పంపిణీ చేసిన కలెక్టర్

PPM: పార్వతీపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు 1700 దోమ తెరలను జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి గురువారం అందజేశారు. ఈ మేరకు వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా దోమతెరలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం మలేరియా నివారణ చర్యల్లో భాగంగా వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో దోమ తెరలను అందించామన్నారు.