బాధితురాలికి వైసీపీ అండగా ఉంటుంది: మాజీ హోంమంత్రి

W.G: గోపాలపురంలో ఓ వివాహితపై ఓ వ్యక్తి సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితురాలు గోపాలపురం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం బాధితురాలిని మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాధితురాలికి వైసీపీ అండగా ఉంటుందన్నారు. నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.