ఆన్ జాబ్ ట్రైనింగ్ కేంద్రాలను సందర్శించిన అధికారి

ఆన్ జాబ్ ట్రైనింగ్ కేంద్రాలను సందర్శించిన అధికారి

WGL: ఒకేషనల్ కోర్సుల ఆన్ జాబ్ ట్రైనింగ్(OJT) ఉపాధికి ఊతం కల్పిస్తుందని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా. శ్రీధర్ సుమన్ అన్నారు. బుధవారం ఆయన NSPTలోని ఆన్ జాబ్ ట్రైనింగ్ కేంద్రాలను సందర్శించారు. 2 నెలల వృత్యంతర శిక్షణ, విద్యార్థుల అనుభవాలు, రికార్డులను పరిశీలించి 100 మార్కులు కేటాయిస్తున్నారని తెలిపారు. బొర్డు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.