VIDEO: కోనేరు పనుల్లో నిమగ్నమైన గ్రామస్థులు
NRML: మామడ మండలం పొన్కల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నటువంటి కోనేరు పనులు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. వందల ఏళ్ల చరిత్ర గల ఈ కోనేరును గత 20 ఏళ్ల క్రితం కొన్ని కారణాలచే దీనిని మూసివేయడం జరిగిందని, తిరిగి మళ్లీ దీనిని ప్రారంభించుకోవడం తమకు సంతోషంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈనెల 27 వ తేదీన కొనేరును పునః ప్రారంభించనున్నారు.