కాటన్ క్లాత్ బ్యాగ్స్ వాడండి: కలెక్టర్

కాటన్ క్లాత్ బ్యాగ్స్ వాడండి: కలెక్టర్

మేడ్చల్: తూంకుంట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన కాటన్ క్లాత్ బ్యాగ్స్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనూ చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ చేతులు కలపాలన్నారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ దూరం పెట్టాలని, కేవలం జ్యూట్, కాటన్ క్లాత్ బ్యాగ్స్ వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.