మేయర్‌కు అభినందనలు తెలిపిన సీఎం

మేయర్‌కు అభినందనలు తెలిపిన సీఎం

VSP: సీఐఐ సదస్సును పురస్కరించుకుని విశాఖ నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దినందుకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు అభినందించారు. సదస్సు కోసం దేశ విదేశాల నుంచి ప్రతినిధులు విచ్చేయనున్న నేపథ్యంలో, గత మూడు నెలలుగా GVMC, ఉన్నతాధికారులు, వివిధ విభాగాలు నగరాన్ని సుందరీకరించడం కోసం విస్తృతంగా పనిచేశాయన్నారు. ఈ సమిష్టి కృషిని సీఎం ప్రశంసించారని మేయర్ తెలిపారు.