చేతితో తలంబ్రాలను ఒలిచిన మహిళలు

NLG: ప్రముఖ దేవాలయాలలో శ్రీరామ నవమి సందర్భంగా జరుగు శ్రీసీతారాముల కళ్యాణానికి గాను గురువారం మహిళలు తలంబ్రాలను చేతితో ఒలిచే కార్యక్రమం నిర్వహించారు. విసుర్రాయి వేసి పసుపును పట్టారు. నల్గొండ పట్టణంలో హిందూ ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు ఆర్కే వేదాంతం పాల్గొని మాట్లాడుతూ... తలంబ్రాల విశిష్టతను వివరించారు.