భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

WNP: ఘణపురం మండలం ముందరి తండా, మల్కుమియన్ పల్లి గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు MLA మేఘారెడ్డి నేడు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధులు రూ. 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఉండేలా చూస్తామని అన్నారు.