వైద్య విద్యలో సీటు సాధించిన బాలికకు ఆర్థిక చేయూత

వైద్య విద్యలో సీటు సాధించిన బాలికకు ఆర్థిక చేయూత

BHPL: గోరికొత్తపల్లి మండలం చిన్నకోడెపాక గ్రామానికి చెందిన బోట్ల నాగశ్రీ వైద్య విద్యలో సీటు సాధించింది. ఆమెకు హైదరాబాద్ నివాసి, విశ్రుత వేడింగ్ ప్లాన్ సీఈవో కునూరు కిరణ్ స్టడీ మెటీరియల్ కోసం ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తోటి స్నేహితులు, గ్రామస్తులు పాల్గొన్నారు.