కురవి వీరభద్రస్వామి ఆలయానికి పోటేత్తిన భక్తులు

కురవి వీరభద్రస్వామి ఆలయానికి పోటేత్తిన భక్తులు

MHBD: కార్తీకపౌర్ణమి సందర్భంగా జిల్లాలోని అన్ని శివాలయాలు, శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో కురవి మండల కేంద్రంలోని శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయంలో బుధవారం అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. స్థానిక మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు.