VIDEO: తడ్కల్‌లో ప్రారంభమైన కుస్తీ పోటీలు

VIDEO: తడ్కల్‌లో ప్రారంభమైన కుస్తీ పోటీలు

SRD: కంగ్టి మండలం తడ్కల్ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయం ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి. గ్రామ పెద్దలు నిర్వాహకుల  ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అయితే తొలుత పిల్లలతో కుస్తీ ఆరంభించి, యువకుల మధ్య పోటీ కొనసాగుతోంది. తగిన బహుమతులను గ్రామ పెద్దలు అందజేయనున్నారు.