ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవాలి: MLA

ఎలాంటి  పరిస్థితి అయినా ఎదుర్కోవాలి: MLA

కోనసీమ: ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాగం సిద్ధంగా ఉందని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారి విజయలక్ష్మి అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు వివరించారు.