VIDEO: 'రైతన్న మీకోసం' పోస్టర్ ఆవిష్కరణ
కోనసీమ: శాస్త్రీయ పద్ధతుల ద్వారా సాగును అభివృద్ధి చేసి ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే 'రైతన్న మీకోసం' లక్ష్యమని జేసీ నిశాంతి అన్నారు. ఆమె అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 'రైతన్న మీకోసం' కార్యక్రమం గోడపత్రికలను ఆవిష్కరించారు.