తిరుపతి నగరంలో వార్డుల పెంపు.. ప్రజాభిప్రాయాలకు ఆహ్వానం

తిరుపతి నగరంలో వార్డుల పెంపు.. ప్రజాభిప్రాయాలకు ఆహ్వానం

TPT: తిరుపతి నగరంలో వార్డుల సంఖ్యను 50 నుంచి 66కి పెంచే ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 10 నుంచి 16 వరకు ప్రజల అభిప్రాయాలు స్వీకరించి, మే 5లోపు తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. శనివారం జరిగిన సమావేశంలో రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులు, వార్డు కార్యదర్శులతో కలిసి కమిషనర్ ఈ ప్రక్రియపై సమీక్షించారు.