ఎయిరిండియా కీలక ప్రకటన

ఎయిరిండియా కీలక ప్రకటన

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. 9 అంతర్జాతీయ మార్గాల్లో అదనపు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఈనెల 10 నుంచి 18 వరకు నడపనున్నట్లు తెలిపింది. న్యూయార్క్, లండన్, జపాన్‌లోని ఫ్రాంక్‌ఫర్ట్‌, ఆమ్‌స్టర్‌డామ్‌, జ్యూరిచ్‌, పారిస్‌, కొలంబో, మాలే మార్గాల్లో ఈ విమానాలు నడుస్తాయి.