VIDEO: బోయినపల్లిలో భగీరథ జయంతి వేడుకలు

VIDEO: బోయినపల్లిలో భగీరథ జయంతి వేడుకలు

NRPT: నారాయణ పేట మండలం బోయినపల్లి గ్రామంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు సాగర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ ఎంపీటీసీ వెంకటయ్య, ఉప సర్పంచ్ సూర్య, వెంకటేష్, బాబు, నరేష్ పాల్గొన్నారు. గంగను భువికి తీసుకురావడానికి తపస్సు చేసిన మహనీయుడిగా భగీరథ మహర్షిని కొనియాడారు.