మూతపడ్డ పర్యటక కేంద్రాలు

VSP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుందర పర్యటక కేంద్రం చాపరాయి జలపాతం పర్యాటకులకు అనుమతి ఇవ్వకుండా ఆదివారం, సోమవారం మూసివేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను సారం పర్యాటక ప్రాంతం జలపాతాలను మూసివేస్తున్నట్టు చాపరాయి సిబ్బంది తెలిపారు.