అల్వాల్ SVM గ్రాండ్‌లో ఫుడ్ పాయిజన్

HYD: అల్వాల్ SVM గ్రాండ్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. బాధితుల వివరాలిలా.. ఇటీవల ఈ వేదికలో 200ల మందితో పుట్టిరోజు పుట్టిన వేడుకలు నిర్వహించారు. భోజనం అనంతరం కొంత మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. మెనేజ్‌మెంట్‌ని అడిగితే సమాధానం సరిగ్గా లేదని బాధితులు బోయనపల్లి PSలో ఫిర్యాదు చేశారు. అల్వాల్ GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు.