'తాను దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు'

'తాను దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు'

AP: విజయవాడ ఉగ్ర కుట్ర కేసు నిందితురాలు సయీదా బేగం తల్లిదండ్రులు స్పందించారు. తాను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రమోషన్ వీడియోలు చేసేదని తెలిపారు. ఇళ్లలో పనిచేసుకుని జీవనం సాగిస్తుంటుందని, గ్రూప్‌లలో ఎప్పుడు యాడ్ అయిందో తెలియదన్నారు. పాలస్తీనా స్టేటస్‌లు పెడుతూ ఉండేదని చెప్పారు. తమ ఇద్దరిని తానే పోషిస్తుందని వెల్లడించారు.