CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: నిండ్ర మండలంలో 9 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పంపిణీ చేశారు. శ్రీరామపురం‌కు చెందిన బాలకృష్ణకు రూ. 90 వేలు, ఎంఎస్వీఎం‌కు చెందిన ఓబుల రాజుకు రూ. 1.62 లక్షలు, నెట్టేరి‌కి చెందిన సిరాన్‌కు రూ. 90 వేలు, తోటి వీధికి చెందిన రాజేశ్వరికి రూ. 19 వేలు, ఇరుగువాయి‌కి చెందిన భూషణంకు‌కు రూ. 35 వేలు అందజేశారు.