VIDEO: దుండగులను ఎన్ కౌంటర్ చేయాలి: రాజాసింగ్

VIDEO: దుండగులను ఎన్ కౌంటర్ చేయాలి: రాజాసింగ్

HYD: చందానగర్ ఖజానా జ్యువెలర్స్ దోపిడీకి యత్నించిన దుండగులను ఎన్ కౌంటర్ చేయాలని MLA రాజాసింగ్ బుధవారం అన్నారు. యూపీలోని యోగి ప్రభుత్వ పాలనలో నేరస్తులు జైలులో ఉంటేనే మంచిదని అనుకుంటారని, బయటకు వస్తే ఎక్కడ ఎన్ కౌంటర్‌లో చనిపోతామని భయం వారిలో ఉంటుందన్నారు. తెలంగాణలో కూడా ఎవరైనా దొంగతనం చేయాలంటే ఎన్ కౌంటర్ చేస్తారేమో అనే భయం క్రియేట్ చేయాలన్నారు.