VIDEO: మార్కెట్ యార్డుకి భారీగా అమ్మకానికి వచ్చిన ఉల్లి

VIDEO: మార్కెట్ యార్డుకి భారీగా అమ్మకానికి వచ్చిన ఉల్లి

KRNL: వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం 14,542 క్వింటాళ్ల ఉల్లి అమ్మకానికి వచ్చింది. వ్యాపారులు రైతులకు కనీసం రూ. 201 నుంచి రూ. 507 వరకు మాత్రమే ధర చెల్లిస్తుండటంతో మార్కెట్ కమిటీ, మార్క్ ఫెడ్ అధికారులు చర్యలు చేపట్టారు. కడప నుంచి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రీజనల్ మేనేజర్ నాగరాజు కర్నూలు చేరుకుని, ఉల్లిని తమ శాఖ పరిధిలోని గోదాముల్లో నిల్వ చేయిస్తున్నారు.