కలుషిత నీరు, సీవరేజి సమస్యలపై స్పెషల్ ఫోకస్

HYD: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ కలుషిత నీరు, సీవరేజి సమస్యలపై జలమండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. వర్షాల నేపథ్యంలో సీవరేజి ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా గుర్తించిన 141 నీరు నిలిచే హాట్‌స్పాట్లను పర్యవేక్షించాలన్నారు.