ధర్మవరంలో పారిశుద్ధ్య కార్మికుల రిలే దీక్షలు

ధర్మవరంలో పారిశుద్ధ్య కార్మికుల రిలే దీక్షలు

సత్యసాయి: ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరుతూ కార్మిక సంఘాలు రిలే దీక్షలు చేపట్టాయి. ఉమ్మడి జిల్లా శ్రామిక కార్మిక సంఘం నాయకురాలు దిల్షాద్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా మార్చి, వారి శ్రమకు తగిన వేతనాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.