గడ్కోల్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
NZB: గడ్కోల్ గ్రామంలో శనివారం ఉదయం సర్పంచ్ లతశంకర్, ఉప సర్పంచ్ సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో భాదితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. బాధితులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి, DCC ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డికి ధన్యవాధాలు తెలుపడం జరిగిందని, మొత్తం ఏడుగురికి 2 లక్షల రెండు వేయిలు అందించడం జరిగిందని వారు అన్నారు.