ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డ్

ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డ్

సౌతాఫ్రికాతో 2వ వన్డేలో భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. IND vs SA వన్డేల్లో అత్యధిక రన్స్(85/2) ఇచ్చుకున్న భారత 2వ బౌలర్‌గా నిలిచాడు. ఈ లిస్టులో భువనేశ్వర్ కుమార్(106/1) అగ్రస్థానంలో ఉండగా.. మోహిత్ శర్మ(84/1) 3వ స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గానూ భువీ అగ్రస్థానంలో.. వేన్ పార్నెల్(95/2), యాన్సెన్(94/1) తర్వాతి 2 స్థానాల్లో ఉన్నారు.