టైరు పేలి మంటల్లో కాలిపోయిన కారు

KDP: ఒంటిమిట్ట మండలం మంటపం పల్లె గ్రామ సమీపంలో ఈరోజు తిరుపతి నుంచి నంద్యాలకు వెళుతున్న కారు టైరు పంచరయ్యి అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లదాంతో మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయింది.కారులోని ప్రయాణికులను స్థానికులు కాపాడి పోలీసులు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేసింది. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.