కేరళ పర్యటనకు రైతు కమిషన్ బృందం

కేరళ పర్యటనకు రైతు కమిషన్ బృందం

TG: ఉద్యాన పంటల సాగు, లాభాలపై కేరళ రాష్ట్రంలో అధ్యయనం చేయడానికి అధికారులతో కలిసి రైతు కమిషన్ బృందం గురువారం వెళ్ళింది. కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు KVN రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి, మెంబర్ సెక్రెటరీ గోపాల్, వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులున్నారు. వీరంతా కూరగాయల తోటలతో సాధిస్తున్న విజయాలపై అక్కడి రైతులను అడిగితెలుసుకుంటారు.