VIDEO: 'అరకు పర్యటన విజయవంతం చేయాలి'
ASR: ఈనెల 4వ తేదీన అరకు పర్యటనకు రానున్న మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని అరకులోయ సూపర్ జడ్పీటీసీ సభ్యుడు కమ్మిడి అశోక్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అరకు ఎమ్మెల్యే కుమారుడి వివాహ కార్యక్రమానికి జగన్ మోహన్ రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.