'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

MBNR: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలుకేంద్రాని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బేక్కరి అనిత మధుసూదన్ రెడ్డి సూచించారు. ఆదివారం బోయపల్లిలో వరిధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో రైతుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు అన్నారు.