అద్దంకి దయాకర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు

అద్దంకి దయాకర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు

NLG: దేవరకొండ బీజేపీ మున్సిపల్ శాఖ అధ్యక్షులు వస్కుల సుధాకర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై అణిచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్‌పై చర్యలు తీసుకోవాలని శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్, సీనియర్ నాయకులు బెజవాడ శేఖర్ ఉన్నారు.