గూడెం మహిపాల్ రెడ్డికి కాటా శ్రీనివాస్ సవాల్

గూడెం మహిపాల్ రెడ్డికి కాటా శ్రీనివాస్ సవాల్

TG: పటాన్‌చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'నీ అవినీతి చిట్టా విప్పుతా.. దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా?' అంటూ సవాల్ విసిరారు. కాటా కుటుంబం రాజకీయ భిక్ష పెడితేనే మహిపాల్ ఈ స్థాయికి వచ్చారని, తన స్థాయి గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. ఈ సవాళ్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.