VIDEO: 'విమర్శించడానికే వచ్చినట్టుంది'

VIDEO: 'విమర్శించడానికే వచ్చినట్టుంది'

HYD: 6 గ్యారంటీలు, 420 హామీల పత్రంలా మోసం చేసినట్టే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీని మోసం చేశారని BRS రాష్ట్ర నాయకులు కురువ విజయ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి క్లారిటీ లేకుండా, UO నెంబర్ లేకుండా జీవోను లామినేషన్ చేసి తెచ్చి ఉస్మానియా యూనివర్సిటీని మోసం చేశారన్నారు. మాజీ మంత్రులు KTR, హరీష్ రావు, మాజీ సీఎం KCRను విమర్శించడానికే OUకి వచ్చినట్టుందని మండిపడ్డారు.