విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై కోత..!
VSP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగులపై యజమాన్యం కోత విధించటకు అంత సిద్ధం చేసింది. వివరాల్లో వెళ్తే.. స్టీల్ ప్లాంట్‌లో ఇప్పటికే 3,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తోలిగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు మరో కొంత మందిని తోలగించే ప్రయత్నాలు మెుదలు పెట్టింది. దీంతో వారికి ఒక సర్య్కిలర్ జారీ చేయడంతో అవేదన చెంది, స్టీల్ ప్లాంట్ ఎదురుగా నిరసనలకు దిగినట్లు యజమాన్యం తెలిపింది.