బాధిత కుటుంబానికి 5 లక్షల ఎల్ఓసీ

బాధిత కుటుంబానికి 5 లక్షల ఎల్ఓసీ

జనగామ: చిలుపూరు మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన పిట్టల బుచ్చమ్మ కుటుంబ సభ్యులకు నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ. ఐదు లక్షల ఎల్‌ఓ‌సీను అందజేశారు. బుచ్చమ్మ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యే ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయాన్ని అందించారు.