మధురవాడలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్

మధురవాడలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్

VSP: మధురవాడలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మాణం కానుంది. ఈ యూనిటీ మాల్ నిర్మాణానికి వర్చువల్ పద్ధతిలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అమరావతి నుంచి శంకుస్థాపన చేశారు.‌ దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు యూనిటీ మాల్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. షాపులు, కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్లు, థియేటర్లు, స్టోర్లు, ఫిట్‌నెస్ సెంటర్లు వంటివి ఉంటాయి.