కాజీపేటలో ముగిసిన గుండె వైద్య శిబిరం

కాజీపేటలో ముగిసిన గుండె వైద్య శిబిరం

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం మెగా వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ విజయశ్రీ రజాలి ప్రారంభించారు. ఆల్ఫా ఒమేగా ట్రస్ట్ ఆధ్వర్యంలో గుండె వైద్య నిపుణులు షఫీ రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ శిబిరంలో దాదాపు 200 మందికి పరీక్షలు నిర్వహించారు.