బంగారు రుణాల పై వడ్డీ రేటు తగ్గింపు.!

బంగారు రుణాల పై వడ్డీ రేటు తగ్గింపు.!

RR: DCCB, PAC బ్యాంకుల్లో బంగారు రుణాలపై వడ్డీ రేటును 10.5 నుంచి 9.5 శాతానికి తగ్గిస్తున్నట్లుగా రంగారెడ్డి డీసీసీబీ ఛైర్మన్ సత్తయ్య వెల్లడించారు. రైతులకు మేలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం పేర్కొన్నారు. HYD నగరంలోని అబిడ్స్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు.