'ఆసుపత్రిలో CHC X-రే సేవలను ప్రారంభించాలి'

NRPT: మద్దూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో CHC X రే సేవలను ప్రారంభించాలనీ వైద్యులను ఆదేశించారు. ఆసుపత్రిలో పలువురు రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. సరైన సమయంలో రోగులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు.