VIDEO: హిట్ టీవీ ఎఫెక్ట్.. రోడ్డు మరమ్మతులు పూర్తి

VIDEO: హిట్ టీవీ ఎఫెక్ట్.. రోడ్డు మరమ్మతులు పూర్తి

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ఆదివారం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ప్యాచ్ వర్క్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డాంబర్ అందుబాటులోకి రావడంతో సిబ్బంది రాత్రి వేళల్లో కూడా పనులు నిర్వహిస్తూ త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. హిట్ టీవీ కథనాలకు స్పందించిన నేషనల్ హైవే అధికారులు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చకచకా పనులు చేపట్టిస్తున్నారు.