అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఎస్పీ ఘన నివాళి

అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఎస్పీ ఘన నివాళి

KDP: ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్రీరాములు అని ఎస్పీ కొనియాడారు.