VIDEO: 'మహిళా బిల్లు ఆవశ్యకతను మొదట గుర్తించిందే కాంగ్రెస్'
HYD: మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు స్వర్ణ అన్నారు. ఆమె మాట్లాడుతూ.. పద్ధతి ప్రకారం బిల్లు పెట్టమంటున్నామని, ఎన్నికలు ఉండగా ఎందుకు ఇంత హడావిడి అని ప్రశ్నించారు. మహిళా బిల్లు ఆవశ్యకతను మొదట గుర్తించిందే కాంగ్రెస్ అని, అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే మహిళా బిల్లు పెట్టాలని పేర్కొన్నారు.