VIDEO: RRRతో అలైన్‌మెంట్ మార్చాలని రైతుల రాస్తారోకో

VIDEO: RRRతో అలైన్‌మెంట్ మార్చాలని రైతుల రాస్తారోకో

YDBNR: నారాయణపురం మండలంలోని దేవిరెడ్డి బంగ్లా వద్ద త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు  రాస్తారోకో నిర్వహించారు. RRRతో పెద్ద ఎత్తున నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు, రైతులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.