VIDEO: రామయ్య సన్నిదిలో కోలాటం
హైదరాబాదు నుంచి గోవింద స్వాములు గత 15 రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. వారు శనివారం ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్దకు చేరుకున్నారు. గోవింద మాల ధరించిన స్వాములు ఆలయం వద్ద కోలాటం నిర్వహించారు. స్వాములు నిర్వహించిన కోలాటం అందరిని ఆకట్టుకున్నాయి. రామున్ని దర్శించుకుని స్వామి వద్ద కోలాటం నిర్వహించడం తమకు సంతోషాన్ని కలిగించిందని స్వాములు అన్నారు.