రేపు శ్రీ మహాలక్ష్మికి విశేష పూజలు

రేపు  శ్రీ మహాలక్ష్మికి విశేష పూజలు

WNP: అక్షయ తృతీయ పురస్కరించుకుని ఈనెల 20న స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించనున్నట్లు ధర్మకర్త రఘునాథచార్యులు తెలిపారు. రేపు ఉదయం 6:30 కు మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం, సాయంత్రం 7 గంటలకు బంగారు పుష్పాలతో అర్చన వైభవంగా జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.