రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ శ్రీనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద శాంతి కార్యాలయంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన రంజాన్ తోఫాను ఎమ్మెల్యే బోండా ఉమా మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ముస్లిం కుటుంబాలకు రంజాన్‌తో కిట్లను పంపిణీ చేసి, వారి అవసరాలకు అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.