మహిళను కాపాడిన పోలీసులు

మహిళను కాపాడిన పోలీసులు

NRML:నిర్మల్ జిల్లా బాసర గోదావరి తీరంలో ఆత్మహత్యకు యత్నించిన మహిళను డయల్ 100 సమాచారం మేరకు చేరుకున్న పోలీస్ అక్కల బృందం సమయస్ఫూర్తితో రక్షించింది. మహిళను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ పోలీస్ అక్కలు దీపిక, సుమేరను అభినందించారు.